Surprise Me!

CM Revanth Reddy: జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్..! | Oneindia Telugu

2025-08-01 18 Dailymotion

CM Revanth Reddy made key comments regarding journalists. He said that many people are coming under the guise of journalists. He said that they are doing journalism in the name of social media and digital media. He said that such people should be identified and kept separate. He said that parties are forming their own media and are devaluing journalism.
జర్నలిస్టులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల ముసుగులో చాలా మంది వస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పేరుతో జర్నలిజం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారిని గుర్తించి వేరుగా ఉంచాలన్నారు. పార్టీలు సొంత మీడియా ఏర్పాటు చేసుకుని జర్నలిజం విలువలు లేకుండా చేస్తున్నాయని అన్నారు.
#cmrevanthreddy
#journalist
#telangana



Also Read

"రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు!" - బనకచర్లపై హరీశ్‌ షాకింగ్ కామెంట్స్ :: https://telugu.oneindia.com/news/telangana/harish-rao-fires-on-cm-revanth-over-banakacharla-446053.html?ref=DMDesc

ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం కీలక ఆదేశాలు, ఇక..!! :: https://telugu.oneindia.com/news/telangana/the-supreme-court-pronounced-the-judgement-in-brs-mlas-disqualification-case-445879.html?ref=DMDesc

ఎమ్మెల్యేల అనర్హతపై ఏం జరుగుతోంది, నేడే ఫైనల్..!? :: https://telugu.oneindia.com/news/telangana/supreme-court-to-deliver-verdict-on-telangana-brs-mlas-disqualification-today-445865.html?ref=DMDesc